ఇంగ్లీష్ సులువుగా, త్వరగా మరియు సరైన పద్ధతి లో నేర్చుకోండి

చాల మంది హైదరాబాద్ ప్రజలు ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడంతో ఎన్నో తిప్పలు పడుతున్నారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం. ముఖ్యంగా, పెద్ద సంఖ్యలో, యువ గ్రాడ్యుయేట్లు ఇంగ్లీష్ ఫై సరైన పట్టు లేకపోవటంతో తమ చదువుల్లో కాని ఉద్యోగాల్లో కాని రానించలేకపోతున్నారు.

హైదరాబాద్ లో అమీర్ పేట్, దిల్ షుకునగర్, నారాయణగూడ మొదలగు ప్రాంతాలలో స్పోకెన్ ఇంగ్లీష్ సంస్ధలున్నాయి. అయితే ఈ సంస్థలు విద్యార్థులకు సరైన పద్ధతిలో ఇంగ్లీష్ నేర్పించటంలేదు. ఈ సంస్థల్లో చేరినప్పటికీ చాల మంది విద్యార్థులు ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవటం వలన ఉద్యోగార్హులు కాలేకపోతున్నారు లేక తమ ఉద్యోగాల్లో రానించలేకపోతున్నారు. ఈ సంస్థలు సరైన పద్ధతిలో ఇంగ్లీష్ నేర్పించకపోవటమే దీనంతటికి కారణం.

మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నా నేర్చుకోలేకపోతున్నారా? ఎన్ని సంస్థలు మారిన మీకు ఇంగ్లీష్ సరిగ్గా రావటం లేదా? మీరు ఇంగ్లీష్ సులువుగా, త్వరగా మరియు సరైన పద్ధతి లో నేర్చుకోవలనుకున్తున్నారా? అయితే మీరు సరైన చోటనే ఉన్నారు.

మిమ్మల్ని ఈ పరిస్థితిలో ఆదుకోవటం మా భాద్యత. మా వెబ్సైటు లోని ఈ విభాగం మీరు సులువుగా ఇంగ్లీష్ నేర్చుకోవటంలో సహాయపడుతుంది. ఇక్కడ మేము చెప్పే విధానాలు గాని, చిట్కాలు గాని, ఇతర కోచింగ్ సంస్థలలో ఉన్నట్టు కాకుండా ఇంగ్లీష్ లో నేర్పు కలిగిన కుటుంబాలు వాళ్ళ పిల్లలకు గాని, స్నేహితులకు గాని చెప్పే సలహాలుగా ఉంటాయి.

మీకు సరైన పద్ధతిలో ఇంగ్లీష్ నేర్పించటం మా లక్ష్యం. మీరు ఇంగ్లీష్ సులువుగా, త్వరగా మరియు సరైన పద్ధతి లో నేర్చుకోవటానికి మేము మీకు సహాయం చేస్తాం.

మేమివ్వబోయే చిట్కాలు ఏ ఇంగ్లీష్ కోచింగ్ సంస్థలలో దొరకవు. మా ఇంగ్లీష్ నేర్పించే విధానం వినోదంగా, సరదాగా, ఉత్తేజపరంగా ఉంటుంది. మీకు ఈ విభాగం సహాయకరంగా ఉంటుందని భావిస్తున్నాము.

Improve your writing potentials using Grammarly

Improve your writing potentials using Grammarly

People feel more comfortable expressing their views in writing rather than communicating verbally. Especially those who are aspiring for high level jobs need to be good with writing skills otherwise they may lose out in the competition with others. We don’t need to be extremely skillful in writing in...
Read more »

Tags: , ,
Posted in Learn English | No Comments »

ఇంగ్లీష్ ప్రపంచ నలుమూలల నుండి జ్ఞానాన్ని పెంచుకునే అవకాశం ఇస్తుంది

పుస్తకాలు లేక సాహిత్యం మనకు వివిధ సంస్కృతులకు పరిచయం చేస్తాయి. అవి మనకు వివిధ సంస్కృతులలో ఉన్న ఆలోచనా పద్ధతులను తెలియజేస్తాయి. అవి చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం. మహామేధవులు, తత్వవేత్తలు, పాలకులు మొదలైన వారిని మనము కలవటం చాల కష్టము కానీ, వారు వ్రాసిన పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకాలల్లో ఉన్న అపార జ్ఞానాన్ని మీ సొంతం చేసుకోవాలంటే మీ ఇంగ్లీష్ చాల బాగుండాలి....
Read more »

Posted in Learn English | No Comments »

ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? యాస ఫై దృష్టి పెట్టకండి!

నగరంలోని చాలా మంది విద్యార్ధులు ఇంగ్లీష్ నేర్చుకొనే ప్రయత్నంలో దాని యాస ఫై దృష్టి పెడుతున్నారు. దీనివలన వారు ఇంగ్లీష్ సరిగ్గా నేర్చుకోలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం, నగరంలోని ఇంగ్లీష్ శిక్షణ సంస్థలు. ఈ శిక్షణా సంస్థలు విద్యార్ధులు మాట్లాడే నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయే గాని ఇంగ్లీష్ భాషను పూర్తిగా నేర్పించవు. యాస ఫై ఎక్కువ ప్రాధాన్యత చూపడం వలన ఈ సంస్థలలో ఇంగ్లీష్ నేర్చుకునే విధానం పక్కదారి...
Read more »

Posted in Learn English | No Comments »

మీ అవసరాలకు సరిపడే ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకోండి!

జీవితంలో విజయవంతం కావడానికి కావలసింది సంభాషణా నైపుణ్యం. వివిధ రంగాలలో పనిచేసేవారికి ఇంగ్లీష్ సంభాషణ చాలా అవసరం. వీరి ఇంగ్లీష్ అవసరాలు వేరు వేరుగా ఉంటాయి. బయట ప్రపంచంతో సంభాషించడానికి, మరియు మీ పని పూర్తి చేసుకోవడానికి సరిపడే ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు. ఈ విధంగా ఇంగ్లీష్ నేర్చుకోవటం పరిమితంగా అనిపించవచ్చు కానీ, ఇది మనము ప్రభావవంతంగా సంభాషించటానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒక ఆటో బండి నడిపేవాడికి పెద్దగా...
Read more »

Posted in Learn English | No Comments »

స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చినట్టేనా?

హైదరాబాద్ లో చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకోవటానికి స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. వీరు ఇంగ్లీష్ మాట్లాడటం వస్తే చాలు ఇంగ్లీష్ వచ్చినట్టే అనుకుంటున్నారు. అయితే స్పోకెన్ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ మాట్లాడటం) వస్తే ఇంగ్లీష్ వచ్చినట్టేనా? మన హైదరాబాద్ వాసులు స్పోకెన్ ఇంగ్లీష్ ఫై ఎందుకు మక్కువ చూపిస్తున్నారు? భారతీయులు, ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలు, సినిమా స్టార్లను అధికంగా అభిమానిస్తారు (వారు ఎలా మాట్లాడితే అలా మాట్లాడాలనుకుంటారు లేదా...
Read more »

Posted in Learn English | No Comments »

ఇంగ్లీష్ నేర్చుకోడాని కి నేర్చుకోవాలనే కోరికతో పాటు తపన అవసరం

అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడాలని చాల మందికి కోరిక. కాని ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమవటంతో నిరాస చెందుతారు. ఎందుకిలా జరుగుతుందో మీలో ఎవరికన్నా తెలుసా ? కేవలం మాట్లాడాలనే కోరిక తప్ప నేర్చుకోవాలనే తపన లేక పోవటమే ఇందుకు కారణం. ఇంగ్లీష్ నేర్చుకోనటం సులభమేనా? ఇంగ్లీష్ అయిన వేరే ఏ భాష అయిన సరే, నేర్చుకోవాలనే సుముకత, అంకిత భావంతో పాటు బాష పట్ల ఆసక్తి, మకువ ఉండటం చాల...
Read more »

Posted in Learn English | No Comments »

ఇంగ్లీష్ నేర్చుకోడానికి సరైన పరికరాలు అందించలేని హైదరాబాద్ లోని వాణిజ్య స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థలు

చాలా మంది ప్రజలకు సులభమైన ఇంగ్లీష్ అభ్యసించడానికి సరైన విధానం మరియు సరైన పరికరాలు వాడటం తెలియదు. ఏ క్షణంలో అయితే మనం ఇంగ్లీష్ నేర్చుకోవలనుకుంటామో, నిఘoటువు లాంటి పెద్ద పుస్తకాలు మన మనసులోకి వస్తాయి. మనసులో వచ్చే మరొక విషయం ఏమనగా అతి తక్కువ సమయంలో మంచి ఫలితాలను ఇస్తామని 100% హామీ ఇచ్చే స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థలు. ఈ మధ్యకాలంలో అనేక స్పోకెన్ English, TOEFL,...
Read more »

Posted in Learn English | No Comments »

ఇంగ్లీష్ వినోదభరితంగా ఉన్నప్పుడే సులువుగా తొందరగా నేర్చుకొనగలరు

హైదరాబాద్ నగరంలో అనేకమంది ప్రజలు ఇంగ్లీష్ నేర్చుకోవటం చాలా కష్టమని భావిస్తున్నారు. అందువలన వారు ఇంగ్లీష్ నేర్చుకొనేందుకు భయపడుతున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం కన్నా బరువులు ఎత్తడమే సులభం అని వారు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి వైఖరి స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థలలో చేరిన ప్రజలకు చాలా సాధారణమైన విషయం. దీనికి కారణం, ఇంగ్లీష్ శిక్షణా సంస్థలు క్లిష్టమైన వ్యాకరణాల మీద మరియు పదజాలం మీద దృష్టి పెట్టడం. దీనివలన అందులో చేరిన...
Read more »

Posted in Learn English | No Comments »

హైదరాబాద్ లో ఉత్తమమైన ఇంగ్లీష్ శిక్షణా సంస్థలు

వృత్తిలో అభివృద్ధి చెందాలన్నామరియు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవాలనుకున్నా ఇంగ్లీష్ నైపుణ్యం తప్పనిసరి అని తెలుసుకున్న అనేకమంది ప్రజలు నేడు ఇంగ్లీష్ శిక్షణా సంస్థలలో చేరుతున్నారు. కానీ కొంతమంది సరైన ఇంగ్లీష్ సంస్థలను ఎంపిక చేసుకోలేకపోతున్నారు. సంస్థను ఎంచుకోవడంలో అభ్యర్ధులు చేసే సాధారణ తప్పులు:  ఛాలా మంది గొప్పగా చెప్పుకునే సంస్థలను ఆశ్రయిస్తున్నారు (100% ఫలితాలు, ప్లేస్ మెంట్లు, మొదలైనవి)  సత్వర మార్గాలను ఉపయోగించి అతి తక్కువ సమయంలో ఇంగ్లీష్...
Read more »

Posted in Learn English | No Comments »

రామకృష్ణ మఠం క్రమశిక్షణతో విద్యను అందిస్తుంది

హైదరాబాద్ లోని రామకృష్ణ మఠం విద్యార్ధులకు క్రమశిక్షణతో పాటు నాణ్యమైన చదువును అందించాలన్న ప్రధాన లక్ష్యంతో నడుస్తోంది. ఈ సంస్థలో అత్యంత ప్రతిభావంతులైన భోధనా సిబ్భంది వున్నారు. అందుకే నగరంలో ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది. రెగ్యులర్ మరియు తక్కువ కాలపరిమితి (షార్ట్ టర్మ్) స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులను అందిస్తుంది హైదరాబాద్ లోని ఉత్తమమైన స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థలలో రామకృష్ణ మఠం ఒకటి. వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్...
Read more »

Posted in Learn English | No Comments »